కరీంనగర్ లో కేసీఆర్ ప్రచారం-LIVE Published on May 9, 2024 6:11 pm by Nikhil కరీంనగర్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ కీలక నేత బండి సంజయ్ బరిలో ఉన్న నేపథ్యంలో.. కేసీఆర్ ఏం మాట్లాడుతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. Translate this News: పూర్తిగా చదవండి.. [vuukle]