Homo sex: ఓ స్వలింగ సంపర్కుడు దారుణానికి పాల్పడ్డాడు. అలెగ్జాండర్ లూయీ అనే యువకుడు 15 ఏళ్ల వయసులోనే లైంగిక కార్యకలాపాల కోసం ఆన్ లైన్ వేదికగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పలువురితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకూ వయసున్న దాదాపు 50 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే ఈ విషయం గమనించిన పోలీస్ అధికారులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టగా భయంకరమైన విషయం బటయపడింది.
పూర్తిగా చదవండి..Homo Sex: ఓరి దరిద్రుడా.. 50 మందికి ఎయిడ్స్ అంటించిన హోమో సెక్సర్.. ఎలాగంటే!
అమెరికాలో ఓ స్వలింగ సంపర్కుడు దారుణానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా పరిచయాలు పెంచుకుని 50 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే తనకు ఎయిడ్స్ సోకిన విషయాన్ని దాచి లైంగిక చర్యలకు పాల్పడగా.. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు. అందరికీ ఎయిడ్స్ సోకింది.
Translate this News: