ఈ రోజుల్లో కామన్‌గా వస్తున్న సడెన్ హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటివాటికి కొలెస్ట్రాల్ ముఖ్య కారణంగా ఉంటోంది. అయితే చాలామందికి తమలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుందన్న సంగతి తెలియదు. అసలు కొలెస్ట్రాల్ ను ఎలా గుర్తించాలంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు కొన్ని చిన్నచిన్న మార్పులు కనిపిస్తాయంటున్నారు డాక్టర్లు. ఆ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ మితిమీరకుండా చూసుకోవచ్చు. అదెలాగంటే..
పూర్తిగా చదవండి..కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో ఇలా చెక్ చేసుకోండి..
శరీరంలో కొవ్వు శాతం పెరగడం కారణంగా లావుగా మారడం, బరువు పెరగడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో శరీరంలో నీటి శాతం పెరగడం మూలాన కూడా బరువు పెరుగుతుంటారు. దీన్నే ‘ఎడెమా’ లేదా ‘వాటర్ వెయిట్’ అంటారు. ఇది మామూలు ఒబెసిటీకి భిన్నంగా ఉంటుంది. దీనికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చంటే..
Translate this News: