KCR Gets Invitation For Modi Oath Ceremony : మూడోసారి భారత ప్రధానిగా మోడీ ప్రమాణం చేయబోతున్న వేడుకకు హాజరుకావాలంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి గులాబీ అధినేతను ఆహ్వానించారు. రేపు మోడీ ప్రమాణం చేస్తున్న సందర్భంగా కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన కోరారు. ఈ వేడుకకు దేశంలోని సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ పార్టీల అధ్యక్షులు, ముఖ్య నేతలను ఆహ్వానిస్తున్నారు. విదేశీ అతిథులు కూడా రానున్నట్లు సమాచారం. అయితే ఈ ఈవెంట్ కు కేసీఆర్ వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
పూర్తిగా చదవండి..Modi Oath Ceremony : మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రండి.. కేసీఆర్కు ఆహ్వానం!
ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి గులాబీ అధినేతను ఆహ్వానించారు. కేసీఆర్ వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Translate this News: