అట్లాంటిక్ మహా సముద్రంలో గల్లంతైన ఓ మినీ జలాంతర్గామి గాలింపు చర్యల్లో కీలక ముందడుగు పడింది. కెనడాకు చెందిన పెట్రోలింగ్ విమానం పీత్రీ.. నీటి అడుగున శబ్దాలను గుర్తించిందని అమెరికా కోస్ట్‌గార్డ్ తెలిపింది. విమానంలోని సోనార్ వ్యవస్థ శబ్దాలు గుర్తించిన నేపథ్యంలో అధికారులు గాలింపు చర్యలను రీలొకేట్ చేశారు. గురువారం తెల్లవారుజాము నాటికి మాత్రమే జలాంతర్గామిలో సరిపడా ఆక్సీజన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రక్షక దళాలు విరామం లేకుండా జలాంతర్గామి కోసం రేయింబవళ్లు గాలిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..గల్లంతైన టైటానిక్ టూరిస్ట్ సబ్‌మెరైన్ ఆచూకీ లభ్యం!
అట్లాంటిక్ మహాసముద్రంలో మినీ జలాంతర్గామి గల్లంతైంది దీని జాడకోసం గాలింపు చర్యల్లో భాగంగా కీలక ముందడుగు పడిందనే చెప్పాలి. కెనడాకు చెందిన పెట్రోలింగ్ విమానం పీత్రీ.. నీటి అడుగున శబ్దాలను గుర్తించిందని అమెరికా కోస్ట్‌గార్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ శబ్దాలతో దానిని పూర్తిస్ధాయిలో గుర్తించవచ్చని ఈరోజుతో ఆక్సీజన్‌కు బ్రేక్ పడనుందని అధికారులు చెబుతున్నారు.
Translate this News: