మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ పై థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఘాటుగా సెటైర్లు వేశారు. అసలు అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదన్నారు. బ్రో సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. శ్యాంబాబు ఇష్యూ పై రియాక్ట్ అయ్యారు. ‘సముద్రఖని గారు పిలిచి నాకు సినిమా ఇచ్చారు. ఈ సినిమాలో క్యారెక్టర్ ఎక్కడికో వెళ్లిపోయి నాకు మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది. పవన్ గారితో మూడు సినిమాలు చేసాను. ఇది నాలుగోది. ఈ సినిమాలో సముద్రఖని గారు జీవితం పై మంచి మెసేజ్ ఇస్తే అది వదిలేసి.. నా క్యారెక్టర్ ని పట్టుకున్నారు. నన్ను ఆ సినిమా రిలీజ్ దగ్గర నుంచి అందరూ అడుగుతున్నారు.
పూర్తిగా చదవండి..అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు..ఘాటుగా సెటైర్స్ వేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్!
మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ పై థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఘాటుగా సెటైర్లు వేశారు. అసలు అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదన్నారు. అయితే పృథ్వీ గతంలో వైసీపీలో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఎవరో తెలీదని చెప్పడం గమనార్హం. దీంతో పృథ్వీ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Translate this News: