భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్ బ్రెజిల్‌కు చెందిన రయానే డోస్ శాంతోస్ను ఓడించి బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫరాబాద్‌కు చెందిన పూజ..గతేడాదే యూఎఫ్‌సీ కాంట్రాక్ట్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్‌గా రికార్డు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు చాంపియన్‌గా నిలిచి అత్యంత అరుదైన రికార్డును తన పేరుపై రాసుకుంది.
పూర్తిగా చదవండి..యూఎఫ్‌సీలో భారత్‌కు తొలి విజయం..చరిత్ర సృష్టించిన పూజా తోమర్
Translate this News: