Effects of Eating More Potatoes: చాలా మంది ఆలుతో చేసిన ఐటమ్స్ బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. ఆలు రుచిగా ఉండడంతో పాటు ఎన్నో రకాల వంటకాల్లో దీనిని ఎక్కువగా వాడుతుంటాము. ఆలు చిప్స్, ఆలు కుర్మా, ఆలు పరతా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా రకరకాల ఐటమ్స్ లో దీనిని ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ గా వాడతాము. తినడానికి ఇది రుచిగానే ఉంటుంది కానీ మోతాదుకు మించి తిన్నారంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఆలు మాత్రమే కాదు.. మిగతా ఏ ఆహారమైన శరీర మోతాదుకు మించి తింటే.. అది ఇతర అనారోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతీది తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Effects of Eating More Potatoes: అదే పనిగా ఆలూ ఐటమ్స్ తింటున్నారా.. ? ఏమవుతుందో తెలిస్తే ఇంకోసారి తినరు..!
మనం రోజు ఆహారంలో తినే ఆలూను.. రక రకాల వంటకాల్లో వాడతాము. ఇవి తినడానికి రుచిగా ఉంటాయి. కానీ వీటిని అతిగా తింటే ఆరోగ్యానికి ప్రమాదం. వీటిలోని అధిక కార్బ్స్, కెలరీలు, సోడియం శరీరంలో బరువు పెరగడం, హై షుగర్ లెవెల్స్, రక్తపోటు సమస్యలకు కారణమవుతాయి.

Translate this News: