
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు(central government jobs) ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు.. అందులోను రక్షణశాఖ అంటే మరింత క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే బీటేక్(BTech) చదివిన వాళ్లకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రాజెక్ట్ సైంటిస్ట్‌ల రిక్రూట్మెంట్ కోసం అధికారిక నోటిఫికేషన్(Notification)ను విడుదలచేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rac.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..