Washroom: చాలామంది రాత్రి పడుకునే ముందు టాయిలెట్‌కి వెళ్తుంటారు. అయితే ఈ పని చేయని వారు కొందరున్నారు. అటువంటి వ్యక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రాత్రి పడుకునే ముందు ఒకసారి బాత్రూమ్కి వెళ్తారు. కానీ వెళ్ళని వారు కొందరు ఉన్నారు. వారి కోసం ఈ రకమైన ప్రత్యేక సమాచారాన్ని తీసుకువచ్చాము. నిద్రపోయే ముందు బాత్రూమ్కి వెళ్లని వ్యక్తుల శరీరంపై దాని ప్రభావం ఏవిధంగా పడుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Washroom: వాష్‌రూమ్‌కి వెళ్లకుండా రాత్రి పడుకోవద్దు.. జీవితాంతం ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది!
మూత్రాశయంలో టాయిలెట్ ఎక్కువసేపు ఉంచకూడదు. నిద్రపోయే ముందు బాత్రూమ్కి వెళ్లని వ్యక్తుల శరీరంపై దాని ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. టాయిలెట్‌కి వెళ్లినప్పుడు.. శరీరం నుంచి మురికి టాయిలెట్ ద్వారా బయటకు వస్తుంది.
Translate this News: