Vikarabad: గాలివానకు చెట్టు విరిగిపడటంతో బైకర్ మృతి చెందాడు. ఈ విషాదకరమైన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తిమ్మాయిపల్లి నుంచి శామీర్ పేట వెళ్లేదారిలో గాలి దుమారానికి ఓ భారీ వృక్షం విరిగి బైకర్ మీద పడింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన నాగిరెడ్డి రామ్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
పూర్తిగా చదవండి..Crime News: గాలివానకు విరిగిపడ్డ చెట్టు.. బైకర్ మృతి.!
వికారాబాద్ జిల్లాలో గాలివానకు చెట్టు విరిగిపడటంతో బైకర్ మృతి చెందాడు. తిమ్మాయిపల్లి నుంచి శామీర్ పేట వెళ్లేదారిలో గాలి దుమారానికి ఓ భారీ వృక్షం విరిగి బైకర్ మీద పడింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన నాగిరెడ్డి రామ్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
Translate this News: