టీ-20 క్రికెట్ అనగానే వీరబాదుడు బ్యాటర్ల గేమ్ అన్నమాటే గుర్తుకు వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో బౌలర్లు రాణించడం, వికెట్లు పడగొట్టటం అరుదుగా జరుగుతూ ఉంటుంది. బౌలర్ల ఊచకోతలా సాగే టీ-20 ఫార్మాట్లో 350 వికెట్లు పడగొట్టిన భారత తొలి బౌలర్ గా రాజస్థాన్ రాయల్స్ కమ్ భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ రికార్డు నెలకొల్పాడు.
పూర్తిగా చదవండి..యజువేంద్ర చహాల్ ఖాతాలో 350 వికెట్లు…
రాజస్థాన్ రాయల్స్ యజువేంద్ర చహాల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ను అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.అంతర్జాతీయ టీ-20లతో పాటు ఐపీఎల్ మ్యాచ్ లు కలుపుకొని...మొత్తం 301 మ్యాచ్ ల్లో 350 వికట్లతో చహాల్ అగ్రస్థానంలో నిలిచాడు
Translate this News: