Software Employee Death Issue: హైదరాబాద్ మధురానగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి రవికుమార్ హత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. కుటుంబంలో తగాదాలు ఏమైనా ఉన్నాయా? భార్య పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Crime News: భార్య ఇంట్లో లేని సమయంలో హత్య.. సాఫ్ట్వేర్ ఉద్యోగి రవికుమార్ మృతిపై అనుమానాలు..!
హైదరాబాద్ మధురానగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి రవికుమార్ హత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖానికి మాస్క్, టోపీ ధరించిన యువకుడు.. అపార్ట్ మెంట్ లోకి వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. కుటుంబంలో తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Translate this News: