Giloy Face Pack: ప్రతి ఒక్కరూ ముఖాన్ని అందంగా మార్చుకోవాలని కోరుకుంటారు. ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాటి వారు గిలోయ్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా చర్మం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. గిలోయ్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేయటంతోపాటు చర్మాన్ని హైడ్రేట్ చేసి, మచ్చలను తొలగిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. గిలోయ్ మొక్కతో ఫేస్ ప్యాక్ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Giloy Face Pack: ఫేస్ ప్యాక్‌తో రష్మికలా మారిపోతారు.. ఇలా తయారు చేసుకోండి!
గిలోయ్ ఒక ఆయుర్వేద మూలిక. గిలోయ్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గిలోయ్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా చేయటంతోపాటు చర్మాన్ని హైడ్రేట్ చేసి, మచ్చలను తొలగిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.
Translate this News: