సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
సీబీఎస్ఈ బోర్డు కొద్ది సేపటి క్రితం టెన్త్ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 93.60 శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్లు తెలిపింది బోర్డు. విద్యార్థులు తమ ఫలితాలను https://cbseresults.nic.in/ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
CBSE class 10 board exam results declared
Read @ANI Story | https://t.co/t3wIbbq73W#CBSE #results #education pic.twitter.com/bMTx18wuCq
— ANI Digital (@ani_digital) May 13, 2024
జనగాంలో హోటల్లోకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురి మృతి
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ సింగర్ స్మిత
రాజకీయాలు నాకెందుకు అని నువ్వనుకోవచ్చు. రాజకీయాలకి నువ్వు కావాలి. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా… నీ పిల్లల తల రాతలను రాసేది కూడా ప్రభుత్వాలే. అంత ముఖ్యమయిన స్థానంలో ఏ రాజకీయ నాయకుడు ఉండాలో రాసి పెట్టేది నీ వేలి మీద సిరా చుక్క. లే, నీ బాధ్యత నెరవేర్చు! సిరా చుక్కతో ఉన్న నీ చూపుడు… pic.twitter.com/nMTUNYazVV
— Smita (@smitapop) May 13, 2024
సీబీఎస్ఈ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్
సీబీఎస్ఈ బోర్డు కొద్ది సేపటి క్రితం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 87.98% పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు బోర్డు తెలిపింది. విద్యార్థులు ఈ లింక్ https://cbseresults.nic.in/ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
Central Board of Secondary Education (CBSE) declares Class XII results. pic.twitter.com/SUE91bqGOB
— ANI (@ANI) May 13, 2024
రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే?
– విద్యార్థులు మొదటగా ఈ http://cbseresults.nic.in లింక్ పై క్లిక్ చేసుకోవాలి
– అనంతరం హోంపేజీలో Senior School Certificate Examination (Class XII) Results 2024 (Link 1) – Announced on 13th May 2024 లింక్ పై క్లిక్ చేయండి.
– తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో రూల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
– ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ప్రిట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.