Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్ట్ తీర్పు ఇవ్వనుంది. మధ్యాహ్నం 2.30గంటలకు తీర్పు ఢిల్లీ హైకోర్ట్ వెలువరించనుంది. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్ట్ బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్ట్ ఇవాల్టికి తీర్పు రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పై జస్టిస్ స్వర్ణకాంతశర్మ తీర్పు ఇవ్వనున్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు బెయిల్ వస్తుందా..రాదా..అని బీఆర్ఎస్ లో టెన్షన్ కనిపిస్తోంది.
పూర్తిగా చదవండి..TS: కవితకు బెయిల్ వస్తుందా..రాదా..? బీఆర్ఎస్ లో ఆందోళన..!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్ట్ తీర్పు ఇవ్వనుంది. ట్రయల్ కోర్ట్ బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న కవితకు కనీసం ఇవాళైనా బెయిల్ వస్తుందా..రాదా..అని బీఆర్ఎస్ లో టెన్షన్ కనిపిస్తోంది.
Translate this News: