ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వ లేని కుళ్లుబోతులు మన కళ్ల ముందే తిరుగుతుంటారు. కొంతమంది టీవీల్లో కనిపిస్తుంటారు. నోటికి వచ్చింది మాట్లాడుతూ అడ్డగోళ్ల ప్రచారాలు చేస్తుంటారు. ఒకరి దూకుడును, గెలుపును ఎలా ఎదుర్కొవాలో తెలియక అసత్య ప్రచారాలు చేస్తుంటారు. తెలుగు నంబర్-1 యూట్యూబ్ ఛానెల్‌గా తెలుగునాట విశేష ఆదరణ పొందుతున్న ఆర్టీవీ(RTV)పైనా అదే ‘అసత్య’ అస్త్రంతో తప్పుడు వార్తలను చిత్రికరీస్తున్నారు. ఫేక్ ప్రచారాలు చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పబ్బం గడుపుతున్నాయి.
పూర్తిగా చదవండి..RTV Fact Check: ఆర్టీవీపై పనికిమాలిన ఫేక్ ప్రచారాలు.. ఈ అసత్యాల వెనుక ఉన్న చెంచాగాళ్లు ఎవరంటే?
ఆర్టీవీపై ఈడీ దాడులు చేసిందంటూ ఓ ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు ఫేక్‌గాళ్లు. సొంతంగా బురదజల్లే దమ్ములేక ఫేక్ యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా తప్పుడు వార్తలు ప్రసారం చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి ఫేక్ న్యూస్ అల్లుతున్నారు!
Translate this News: