Kadiyam Srihari: ఇటీవల ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయనక కూతురు కావ్య (Kavya) కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు కాంగ్రెస హైకమాండ్ షాకిచ్చింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని అధిష్ఠానం తేల్చిచెప్పింది. ఏదో ఒకటే సెలక్ట్ చేసుకోవాలని చెప్పింది. అయితే తన కూతురు కావ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని శ్రీహరి కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ ఎన్నికల్లో శ్రీహరినే బరిలోకి దింపాలని కాంగ్రెస్ (Congress) హైకమాండ్ ప్లాన్ చేస్తోంది.
పూర్తిగా చదవండి..Kadiyam Srihari: కాంగ్రెస్లో చేరిన కడియంకు షాక్.. రాజీనామా చేస్తేనే టికెట్
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చిచెప్పింది. ఏదైన ఒకటే సెలక్ట్ చేసుకోవాలని చెప్పింది. తన కూతురు కావ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని శ్రీహరి కోరుతున్నట్లు తెలుస్తోంది.
Translate this News: