భారతదేశంలో కుటుంబ విలువలు, సంబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను చూపిస్తుంటారు. అన్నదమ్ముల్లు, అక్కాచెల్లిల్లు, తల్లిదండ్రులు, భార్యాభర్తల ఇలా ఎన్నో అనుబంధాల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. సాధారణంగా భారత్‌లో పురుషులు అత్తమామల కూతురు, అక్క కూతురు ఇలా వరుసకి మరుదలు అయిన వారిని పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం అన్నాచెల్లెల్ల బంధాన్ని భార్యభర్తలుగా మార్చేసింది. చాలా విచిత్రంగా ఉంది కదా. ఆ ప్రాంతంలో ఒకే తల్లి కడుపున పుట్టిన స్త్రీ, పురుషుడు పెళ్లి చేసుకుంటారు. చాలా ఏళ్లుగా ఈ పద్దతి పాటిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Bizzare Ritual: ఆ ప్రాంతంలో సొంత ‘అన్నాచెల్లి’ పెళ్లి చేసుకుంటారు.. కాదంటే శిక్ష
ఛత్తీస్‌గఢ్‌లోని ధుర్వా అనే గిరిజన తెగలో ఎన్నో ఏళ్లుగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ తెగలో ఒకే తల్లి కడుపున పుట్టిన సొంత అన్నాచెల్లిల్లు పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు.. ఎవరైన సోదరులు.. తమ సోదరీమణులను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తే.. వాళ్లను కఠినంగా శిక్షిస్తారు.
Translate this News: