చైనా అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD భారతదేశంలో సీల్డ్ సెడాన్‌ను విడుదల చేస్తోంది.BYD ను మూడు వేరియంట్లలోభారత్ లో విడుదల చేశారు. డైనమైట్ (రూ. 41 లక్షలు), ప్రీమియం (రూ. 45.55 లక్షలు)తో మార్కెట్లో కి విడుదలైంది. (రూ. 53 లక్షలు) – అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
పూర్తిగా చదవండి..ఒక సారి ఛార్జ్ చేస్తే 650కి.మీ వరకు వస్తుంది.ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
చైనా అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD భారతదేశంలో సీల్డ్ సెడాన్‌ను విడుదల చేస్తోంది. BYD ఇటీవల టెస్లాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధికంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయదారుగా కూడా నిలిచింది. ఈ కారును ఒక్క సారి ఛార్జ్ చేస్తే 650 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.
Translate this News: