Rahul Gandhi: 20, 30 ఏళ్ళుగా ఉన్న ఒత్తిడి నుంచి తాను బయటపడ్డానని అంటున్నారు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. గత వారం రాహుల్ కశ్మీర్లో పర్యటించారు. అప్పుడు అక్కడ అమ్మాయిలతో ఆయన కాసేపు ముచ్చటించారు. దీని తాలూకా వీడియోను ఈరోజు రాహుల్ తన యూట్యూబ్, ఎక్స్ ఖతాల్లో అప్ లోడ్ చేశారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi: ఆ ఒత్తిడి నుంచి ఇప్పటికి బయటకు వచ్చా..రాహుల్ గాంధీ
తనకు పెళ్ళి చేసుకునే ఆలోచన లేదని మరోసారి స్పష్టం చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. పెళ్ళి చేసుకుంటే బావుంటుందని అయితే ఆ ఆలోచనలో నుంచి ఇప్పుడు తాను బయటకు వచ్చేశానని చెప్పారు. కశ్మీర్లో పర్యటించిన రాహుల్ అక్కడ యువతులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Translate this News: