Trainee Doctor Dairy : కోల్‌కతా (Kolkata) లోని ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో రోజురోజుకీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యాచారం జరిగిన చోట డాక్టర్‌కి చెందిన డైరీ దొరికింది. దీంతో ఈ కేసులో ఆ డైరీ కీలకంగా మారనుంది. దీన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆ డైరీలో ఏముంది ? తన చావుకు కారణమైన వారి గురించి రాసుకుందా ? అలాగే ఆర్జీ కార్ కాలేజీ (RG Kar Medical College) లో జరుగుతున్న అఘాయిత్యాల గురించి డైరీలో రాసుకుందా అనేదానిపై ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి..Kolkata Doctor Murder Case : హత్యాచార ఘటనలో కీలక పరిణామం.. డైరీలో ఏముంది ?
కోల్‌కతాలోని ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన చోట ఆమె డైరీ దొరికింది. ఆ డైరీలో ఆమె.. తన చావుకు కారణమైన వారి గురించి ఏమైనా రాశారా? ఇంకా.. ఆర్జీ కార్ కాలేజీలో జరుగుతున్న అక్రమాల గురించి రాసుకున్నారా? అన్న చర్చ జరుగుతోంది.
Translate this News: