Leh-Ladakh: మంచు పర్వతాలు మన సహజ సంపద అని, అవి చాలా విలువైనవని, గ్లేసియర్స్ నుంచే మనకు నీళ్లు వస్తాయి. అలాంటి గ్లేసియర్స్ మనకు హియాలయా ప్రాంతాల్లోనే ఉంటాయి. జమ్మూ-కశ్మీర్, లేహ్-లడఖ్‌లో మనకు అలాంటి మంచు పర్వతాలు ఉన్నాయి. అక్కడా దాదాపు ఏడాది అంతా మంచు ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మంచు పర్వతాలు, గ్లేసియర్స్ కరిగిపోతున్నాయి.
పూర్తిగా చదవండి..Jammu-kashmir: వేడెక్కుతున్న లడాఖ్-వేగంగా కరుగుతున్న గ్లేసియర్స్
లడాఖ్‌లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో మంచుపర్వతాలు కరిగిపోతున్నాయి.ఈ గ్లేసియర్స్ వేగంగా కరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ సోనమ్ లోటస్ తెలిపారు.
Translate this News: