Telangana Budget 2024: గురువారం తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రూ.2 లక్షల 50 వేల కోట్లతో బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. ఈసారి రుణాల సేకరణలతో పాటు రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నందున బడ్జెట్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కేంద్ర గ్రాంట్లతో పాటు అప్పుల రూపంలో రూ.60 వేల కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది.
పూర్తిగా చదవండి..Telangana Budget: గురువారం తెలంగాణ బడ్జెట్.. వ్యయం అంచనా ఎంతంటే
గురువారం తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రూ.2 లక్షల 50 వేల కోట్లతో బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. రుణమాఫీకి, రైతు భరోసాకు ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Translate this News: