CM Revanth: తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా.. ప్రతీ ఏడాది మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే జూన్ 2లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసి డిసెంబరు 9లోగా నియామకాలు పూర్తి చేస్తారు. జాబ్ క్యాలెండర్ లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించనున్నారు. జాబ్ క్యాలెండర్ లో 60-80 వేల ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..TG Job Calendar: జూన్లో నోటిఫికేషన్లు, డిసెంబర్లోగా నియామకాలు.. తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఇలా!
మరికొద్ది సేపట్లో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనున్నారు. జాబ్ క్యాలెండర్ లో 60-80 వేల ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Translate this News: