Jurala And Tungabhadra Projects : తెలంగాణ (Telangana), ఏపీ (Andhra Pradesh), కర్ణాటక (Karnataka) రాష్ట్రాల్లో వర్షాల దంచికొడుతున్నాయి. దిగువకు భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి జూరాలకు భారీగా వరద చేరుతోంది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం జలాశయం వైపు కృష్ణా నది పరుగులు తీస్తోంది. జూరాల ప్రాజెక్టులు (Jurala Project) అధికారులు 17 గేట్లు ఎత్తివేశారు. ఇన్ఫ్లో 82 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 73 వేల క్యూసెక్కులు ఉంది.
పూర్తిగా చదవండి..Heavy Rains : భారీ వర్షాలు.. నిండుకుండలా మారిన జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు
కర్ణాటకలో వర్షాల దంచికొడుతున్నాయి. దిగువకు భారీగా వరద ప్రవహించడంతో జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి జూరాలకు భారీగా వరద చేరుతోంది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం జలాశయం వైపు కృష్ణా నది పరుగులు తీస్తోంది.
Translate this News: