CM Revanth Reddy : తెలంగాణ (Telangana) లో జులై 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు (Assembly Meeting) ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ (Job Calendar) ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతీ ఏడాది మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీలు సేకరిస్తామని.. జూన్ 2 లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. అలాగే డిసెంబర్ 9లోగా నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం ప్రజాభవన్ (Praja Bhavan) లోని ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..Telangana : అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం : సీఎం రేవంత్
తెలంగాణలో జులై 23 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీలు సేకరించి, జూన్ 2 లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని..డిసెంబర్ 9లోగా నియామకాలు పూర్తి చేస్తామన్నారు.
Translate this News: