National Chartered Accountant Day 2024 : నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ డే ప్రతి సంవత్సరం జూలై 1 న జరుపుకుంటారు. ఆర్థిక-వ్యాపార రంగంలో CA లేదా చార్టర్డ్ అకౌంటెంట్స్ లేదా ఆడిటర్ల పాత్ర చాలా ముఖ్యమైనది. అన్ని వ్యాపారాల ఆడిటింగ్ను చార్టర్డ్ అకౌంటెంట్స్ మాత్రమే చేయాలి. ఆ మేరకు ఈరోజు సీఏలు చాలా ముఖ్యమైన వారు. భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ల సంఖ్య కేవలం 4 లక్షలు మాత్రమే కావడం గమనార్హం. అందువల్ల, మన దేశంలో నిపుణులైన CA లకు చాలా డిమాండ్ ఉంది.
పూర్తిగా చదవండి..Chartered Accountant Day 2024 : నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ డే ఈరోజు.. దీని ప్రాముఖ్యత ఇదే!
ప్రతి ఏటా నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ డేని జూలై 1వ తేదీన నిర్వహిస్తారు. మనదేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ ల కోసం కోర్సులు, పరీక్షలను నిర్వహించి CAల రిజిస్ట్రేషన్ చేసే ICAI ను జూలై 1, 1949న ఏర్పాటు చేశారు. అందుకే జూలై 1న చార్టర్డ్ అకౌంటెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు.
Translate this News: