Surya Kumar Yadav Catch : టీ20 వరల్డ్‌కప్‌లో సౌత ఆఫ్రికా (South Africa) చాలా బాగా ఆడింది మొదటి నుంచి. నిజానికి ఈరోజు ఫైనల్ మ్యాచ్ కూడా ఆ జట్టే గెలవాలి. టీమ్ ఇండియా (Team India) ఇచ్చిన లక్ష్యాన్ని దాదాపు ఛేదించేంత దగ్గరగా వచ్చేసింది ప్రోటీస్ టీమ్. క్లాసెన్, మిల్లర్లు చెలరేగి ఆడి..కప్పు వాళ్ళదే అన్న పరిస్థితి తీసకువచ్చారు. క్లాసెన్ అవుట్ అయ్యాక కూడా మిల్లర్ ధాటిగానే ఆడాడు. అదిగో అక్కడే కరెక్ట్‌గా సూర్యకుమార్ యాదవ్ దేవుడిలా అద్భుతమైన క్యాచ్ పట్టి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు.
పూర్తిగా చదవండి..Cricket: అప్పుడు శ్రీశాంత్, ఇప్పుడు స్కై..టీ20 వరల్డ్‌కప్‌ను ఇచ్చిన క్యాచ్
ఈరోజు టీ20 వరల్డ్‌కప్‌ను సౌత్ ఆఫ్రికా ఎగురేసుకుపోయేదే..సూర్యకుమార్ యాదవ్ కనుక ఆ ఒక్క క్యాచ్ పట్టకపోయి ఉంటే. మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆ ఒక్క క్యాచ్ పాత జ్ఞాపకాలను తవ్వి తీసింది. 2007లో శ్రీశాంత్ ఇలాగే ఒక్క క్యాచ్‌తో భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించాడు.
Translate this News: