INDIA vs South Africa : రవితేజ (Ravi Teja) నటించిన విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం ఒక డైలాగ్ అంటాడు.. ‘దొంగ దొంగ అని నన్ను ఒకడినే అంటావ్ ఏంటి.. వెనకాల ఉన్నవాడు…’ అని ఉంటుందీ ఆ డైలాగ్. ఈ డైలాగ్ చాలా ఫేమస్. బ్రహ్మానందం (Brahmanandam) మాటలను చాలా సందర్భాల్లో నిజజీవితంలో ఉపయోగించుకుంటారు చాలామంది. ఇది సౌతాఫ్రికా, ఇండియా క్రికెట్ జట్లకు కూడా సరిపోతుంది. సౌతాఫ్రికాకు ఇప్పటివరకు ఒక్క ప్రపంచకప్ కూడా లేదు. ప్రతీసారి చోక్ అవ్వడం వారి నైజం. ఇది మొదటి నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు. అలా దక్షిణాఫ్రికాకు ‘చోక్’ ట్యాగ్ ఇచ్చారు క్రికెట్ ఫ్యాన్స్.. అయితే అసలు చోకర్స్ దక్షిణాఫ్రికా మాత్రమే కాదంటున్నారు పలువురు క్రికెట్ లవర్స్. చోకింగ్లో టీమిండియా సౌతాఫ్రికాకు ఏం తక్కువ అని ప్రశ్నిస్తున్నారు.
పూర్తిగా చదవండి..T20 WC Final : చోకర్స్ వర్సెస్ చోకర్స్.. ఎవరు ఓడినా గోలే..!
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా టీమిండియా ఐసీసీ కప్ సాధించింది. 2014 నుంచి 2023 వన్డే ప్రపంచకప్ వరకు ప్రతీసారి సెమీస్ లేదా ఫైనల్లో చోక్ అవుతోంది. అటు సంప్రదాయ చోకింగ్‌కు కేరాఫ్‌గా ఉండే సౌతాఫ్రికాతో టీమిండియా తలపడుతుండడంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
Translate this News: