Kalki 2898AD : ప్రభాస్ (Prabhas), అమితాబచ్చన్, దీపికా పడుకోన్ (Deepika Padukone), కమల్ హసన్ (Kamal Hassan) ఇలా అందరూ పెద్ద పెద్ద స్టార్ లు ఉన్నారు. ఇప్పటి వరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని దర్శకుడు, క్లాసిక్, వెరైటీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నాగ్ అశ్విన్ (Nag Ashwin) తీసిన సినిమా కల్కి 2898ఏడీ మూవీ విడుదల అయింది. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రానుంది. మొదటి పార్ట్ ఈరోజు వరల్డ్‌వైడ్‌గా విడుదల అయింది. సలార్ తర్వాత మరో భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్‌కు మరి ఆ రేంజ్ లో హిట్ దక్కిందా? పురాణాలు, ఫ్యూచర్‌ను కలిపి తీశానని చెబుతున్న నాగ్ అశ్విన్ తెలుగు ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడా లేదా.. తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాలి.
పూర్తిగా చదవండి..Kalki Movie Review : ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాడు.. ట్విస్ట్‌లతో అదరగొట్టిన నాగ్ అశ్విన్
ఎన్నో రోజులుగా ఊరిస్తున్న కల్కి సినిమా మొత్తానికి విడుదల అయింది.ఇప్పటివరకు ఫ్లాప్ ఇవ్వని దర్శకుడు ఒకవైపు, పాన్ ఇండియా స్టార్ ఇంకోవైపు,పెద్ద స్టార్లు మరోవైపు..చాలా అంచనాలతో విడుదల అయింది కల్కి 2898ఏడీ మూవీ.దీనిపై RTV అందిస్తున్న స్పెషల్రివ్యూ ఈ ఆర్టికల్ లో చూడండి.
Translate this News: