Director Shankar About Indain Part-3 : కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2′. 90’s లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ సినిమాపై అమాంతం పెంచేసాయి. కాగా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ శంకర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
పూర్తిగా చదవండి..Shankar : ‘ఇండియన్’ మూవీని మూడు పార్ట్ లుగా తీయడానికి కారణం అదే : శంకర్
శంకర్ - కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇండియన్ 2′. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ శంకర్ ‘పార్ట్-3' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి.
Translate this News: