Traffic Restrictions : బక్రీద్ (Bakrid) సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) లోని పలు ప్రాంతాల్లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రార్థనలు నిర్వహించే ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు వివరించారు. నగరంలోని మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు వాహనాలను వేరే రూట్లకు దారి మళ్లించనున్నట్లు వివరించారు.
పూర్తిగా చదవండి..Traffic Restrictions : నేడు బక్రీద్..హైదరాబాద్ లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు వాహనాలను వేరే రూట్లకు దారి మళ్లించనున్నట్లు వివరించారు.
Translate this News: