అమెరికాలో ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ ‘స్పెల్లింగ్ బీ’ పోటీల్లో ఈసారి కూడా భారత సంతతి విద్యార్థుల హవా కొనసాగింది. ఈ ఏడాది జరిగిన 96వ స్కిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో.. భారత సంతతి విద్యార్థి బృహత్ సోమ సత్తా చాటాడు. ఏడుగురు ఫైనలిస్టులను ఓడించి విజయం సాధించాడు. కేవలం 90 సెకండ్లలోనే 29 పదాలను తప్పుల్లేకుండా చెప్పి టైటిల్ గెలుచుకున్నాడు. అలాగే 50 వేల డారల్ల నగదు బహుతమి కూడా అందుకున్నాడు.
పూర్తిగా చదవండి..Spelling Bee: ‘స్పెల్లింగ్ బీ’ పోటీల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థి..
అమెరికాలో ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో భారత సంతతి విద్యార్థి బృహత్ సోమ సత్తా చాటాడు. కేవలం 90 సెకండ్లలోనే 29 పదాలను తప్పుల్లేకుండా చెప్పి టైటిల్ గెలుచుకున్నాడు. బృహత్ వాళ్ల నాన్న నల్గొండ జిల్లా వాసి.
Translate this News: