పాలస్తీనాలోని రఫా నగరంలో ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది. చిన్నారులు, మహిళలతో సహా.. 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పలువురు సెలబ్రిటీలు ఆన్లైన్ వేదికగా.. ఈ దాడిని ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ‘All Eyes on Rafah’ అనే పదం ట్రెండింగ్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Rafah: ట్రెండ్ అవుతున్న ‘All Eyes on Rafah’.. అసలు స్టోరీ ఇదే
పాలస్తీనాలోని రఫా నగరంలో ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది. చిన్నారులు, మహిళలతో సహా.. 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పలువురు సెలబ్రిటీలు ఆన్లైన్ వేదికగా ఈ దాడిని ఖండిస్తున్నారు.
Translate this News: