Rain Threatens KKR vs SRH IPL 2024 Final: ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య ఐపీఎల్-17 ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. రాత్రి 7.30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు రాత్రి చెన్నైలో జల్లులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
పూర్తిగా చదవండి..IPL 2024 Final: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. IPL ఫైనల్‌కు వర్షం ముప్పు
ఈరోజు SRH, KKR జట్లు రాత్రి 7.30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు రాత్రి చెన్నైలో జల్లులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Translate this News: