సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం.. ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇకనుంచి ఆర్డీవో ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి.. ఓ సర్టిఫికేట్ జారీ చేస్తాయి. దాన్ని తీసుకెళ్లి ఆర్డీఓ ఆఫీసులో ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. . కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
పూర్తిగా చదవండి..Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్..
ఇక నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి.. ఓ సర్టిఫికేట్ జారీ చేస్తాయి. ఈ సర్టిఫికేట్‌తో ఆర్డీవో ఆఫీస్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది.
Translate this News: