Winners : క్రీడారంగాల్లో(Sports Field) విజయాలు సాధించిన ఆటగాళ్లు ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మక లారస్ స్పోర్ట్స్ అవార్డులు(Larus Sports Awards) దక్కించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న స్పెయిన్లోని మ్యాడ్రిడ్లో లారస్ స్పోర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రముఖ టెన్నీస్ ఆటగాడైన నోవాక్ జొకోవిచ్(Novak Djokovic) ఐదోసారి లారస్ వరల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. సెర్బియాకు చెందిన నోవాక్.. గతంలో 1012, 2015, 2016,2019లో ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఏడాది కూడా దీన్ని దక్కించుకున్నారు.
పూర్తిగా చదవండి..Laureus Sports Awards : లారస్ స్పోర్ట్స్ అవార్డుల విజేతలు వీళ్లే..
క్రీడారంగాల్లో విజయాలు సాధించిన ఆటగాళ్లు ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మక లారస్ స్పోర్ట్స్ అవార్డులు దక్కించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న స్పెయిన్లోని మ్యాడ్రిడ్లో లారస్ స్పోర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు ఆటగాళ్లకు ఈ అవార్డులతో సత్కరించారు.
Translate this News: