Baby Adoption : పిల్లల(Kids) కోసం తల్లిదండ్రులు(Parents) చేయని ప్రయత్నం ఉండదు. ఈ మధ్య కాలంలో సంతానలేమి చాలా ఎక్కువైపోయింది. సంతానం కోసం గుళ్ళుగోపురాలు తిరుగుతూ, చికిత్సలు చేయించుకుంటున్నారు చాలా మంది. అది కాక ఐవీఎఫ్(IVF) లను ఆశ్రయిస్తున్నారు. పిల్లలు కలగకపోతే ఎంత బాధ ఉంటుందో లేని వాళ్ళకు బాగా తెలుసు. కానీ కొంతమంది మాత్రం పిల్లలు పుట్టినా… వారిని చూసుకోలేమంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. తాజాగా ఓ జంట సోషల్ మీడియా(Social Media) లో ఇలాంటి పోస్టే ఒకటి పెట్టింది.
పూర్తిగా చదవండి..Viral : మాకు ఉద్యోగాలు చేసుకోవడానికి అవడం లేదు… బిడ్డను దత్తత తీసుకోండి
పిల్లలు పుట్టక చాలామంది నానాపాట్లు పడుతుంటే..ఒక జంట మాత్రం మేము ఉద్యోగాలు చేసుకోవాలి మా బిడ్డను దత్తత తీసుకోండి అని అడుగుతున్నారు. పైగా సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
Translate this News: