Kerala CM’s daughter Veena Vijayan: లోక్ సభ ఎన్నికల వేళ ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేయగా.. తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో ఆమెకు నోటీసులు ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Veena Vijayan: కేరళ సీఎంకు షాక్ ఇచ్చిన ఈడీ
లోక్ సభ ఎన్నికల వేళ ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో ఆమెకు నోటీసులు ఇచ్చారు.
Translate this News: