Nellore Cow Sold for 40 Crores: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ఒంగోలు మేలు రకానికి చెందిన ఆవులంటే చాలా ఫేమస్. ఈ జాతుల ఆవులకు భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అయితే తాజాగా నెల్లూరు మేలు రకానికి చెందిన ఓ ఆవు బ్రెజిల్లో (Brazil) భారీ ధర పలికింది. వయాటినా – 19 ఎఫ్ఐవీ మారా ఇమోవిస్ అని పిలిచే ఈ నెల్లూరు జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడైపోయింది. మన కరెన్సీలో దీని విలువ రూ. 40 కోట్లు.
పూర్తిగా చదవండి..Nellore Cow: రూ.40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు జాతి ఆవు..
ఏపీలోని నెల్లూరు మేలు రకానికి చెందిన ఆవుకు బ్రెజిల్లో భారీ ధర పలికింది. వయాటినా–19 ఎఫ్ఐవీ మారా ఇమోవిస్ అని పిలిచే ఈ నెల్లూరు జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడైపోయింది. మన కరెన్సీలో దీని విలువ రూ. 40 కోట్లు.
Translate this News: