Veg – Non-Veg : సాధారణంగా మాంసాహారం(Non-Vegetarian) కంటే శాఖాహారం(Vegetarian) తినేవారే ఆరోగ్యంగా ఉంటారనే మాటలు మనం తరుచుగా వింటుంటాం. ఏవైన దీర్ఘకాలిక వ్యాధులకు గురైనప్పుడు కొందరు మొత్తం మాంసాహారాన్నే మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే శాఖాహారం తిన్నంత మాత్రనే వారు ఆరోగ్యం(Healthy) గా ఉంటారనే గ్యారెంటీ లేదు. మాంసాహారుల కంటే శాఖహారుల్లో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ(Oxford University) నిర్వహించిన పరిశోధనలో తేలింది.
పూర్తిగా చదవండి..Health Tips : ఆ విషయంలో మాంసాహారుల కంటే శాఖాహారులకే తీవ్ర ముప్పు
మాంసాహారుల కంటే శాఖహారుల్లో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. శాఖాహారం తినేందుకు అలావాటు పడినప్పటికీ శరీరంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు.
Translate this News: