Minimum Age For Class 1 is At Least 6 years: మనదేశంలో సాధారణంగా ఐదేళ్లు దాటాక పిల్లలను స్కూల్‌కి పంపిస్తుంటారు. మరికొందరు తల్లిదండ్రులైతే ఐదేళ్లకు ముందే పాఠశాలకి తీసుకెళ్తారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలకు ఆరేళ్లు నిండితేనే ఒకటవ తరగతిలో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే మోదీ సర్కార్.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత దీనికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Central Govt: 6 ఏళ్లు నిండిన వారినే ఒకటవ తరగతిలో చేర్చుకోవాలి: కేంద్రం
చిన్న పిల్లలకు ఆరేళ్లు నిండితేనే 1st క్లాస్‌లో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మోదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 3 నుంచి 8 ఏళ్ల వయసున్న పిల్లలకు 3 ఏళ్ల ప్రీ స్కూల్, 1, 2 తరగతులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
Translate this News: