America : విదేశాల్లో మంచి చదువు చదివి.. దానికి తగిన ఉద్యోగం పొంది.. కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాడు. కానీ ఆ కలలు అన్నీ కల్లలుగానే మిగిలిపోయాయి. మృత్యువు అతనిని బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) రూపంలో వెంటాడింది. స్నేహితులతో కలిసి ఆనందంగా భోజనం చేస్తున్న అతను ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వారంతా విషాదంలో మునిగిపోయారు.
పూర్తిగా చదవండి..Telangana : అగ్రరాజ్యంలో తెలంగాణ యువకుడు మృతి!
సికింద్రాబాద్ లోని తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీరాజన్ పెద్ద కుమారుడు బండా రుత్విక్ రాజన్ (30 ) రెండు సంవత్సరాల క్రితం ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లాడు. గురువారం రుత్విక్ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు.
Translate this News: