Putin Gift To Kim : రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin).. ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్(Kim Jong Un) ఉన్‌కు ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసమే ఈ బహుమతి ఇచ్చినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఫిబ్రవరి 18వ తేదీన.. కిమ్ జోంగ్ ఉన్ తరఫున ఆయన సోదరి కిమ్ యో జోంగ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ప్రతినిధి పాక్ జోంగ్ ఛోన్ దాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో.. కిమ్ యో జోంగ్ రష్యాకు కృతజ్ఞతలు చెప్పారు.
పూర్తిగా చదవండి..Kim – Putin : కిమ్ జోంగ్ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గిఫ్ట్.. ఏంటంటే
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసమే ఈ బహుమతి ఇచ్చినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కిమ్ తరఫున ఆయన సోదరి కిమ్ యో జోంగ్ దాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.
Translate this News: