Harish Rao : ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రవేశపెట్టిన బడ్జెట్ పై స్పందించారు బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Ex. Minister Harish Rao). బడ్జెట్ నిరాశ పర్చిందని అన్నారు. ప్రజా దర్బార్(Praja Darbar) లో సీఎం ప్రతి రోజు ఉంటానని చెప్పారని.. కానీ సీఎం ఒక్కరోజు మాత్రమే ఉన్నారని అన్నారు. కొండంత ఆశ చూపి గోరంత ఇచ్చారనేలా బడ్జెట్ ఉందని విమర్శించారు.
పూర్తిగా చదవండి..Harish Rao: కాంగ్రెస్ చేతులెత్తేసింది.. బడ్జెట్‌పై హరీష్ రావు ఫైర్
బడ్జెట్లో రైతులకు కాంగ్రెస్ మొండి చెయ్యి ఇచ్చిందని అన్నారు హరీష్ రావు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారు.. ఇప్పుడు ఏమైంది? అని ప్రశ్నించారు. కేసిఆర్ రైతు ను రాజు చేస్తే... కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని అన్నారు
Translate this News: