ఝూర్ఖండ్లోని అక్కడి హైకోర్డు ఓ కీలక తీర్పునిచ్చింది. భర్త కుటుంబంలో భార్య అంతర్భాగం కావాలని.. ఆమె వేరే కాపురం కోసం ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదంటూ తేల్చి చెప్పింది. 25వ పేజీల తీర్పులో న్యాయమూర్తి జస్టిస్ చాంద్.. రుగ్వేదం, యుజుర్వేదం, మనస్మృతిలోని అంశాలను కోర్టులో ప్రస్తావించారు. పాశ్చాత్య దేశాల్లో పెళ్లి జరిగాక కొడుకు తన కుటుంబ నుంచి వేరవుతాడు. కానీ ఇండియాలో ఇందుకు విరుద్ధంగా జరుగుతుందని అన్నారు.
పూర్తిగా చదవండి..Jharkhand: భార్య వేరే కాపురం కోసం ఒత్తిడి చేయొద్దు.. ఝూర్ఖండ్ హైకోర్టు కీలక తీర్పు
భర్త కుటుంబంలో భార్య అంతర్భాగం అవ్వాలని.. ఆమె వేరే కాపురం కోసం ఒత్తిడి చేయకూడదంటూ ఝార్ఖండ్ హైకోర్టు తీర్పునిచ్చింది. వేరుగా ఉండాలంటే బలమైన కారణం ఉండాలి తప్పా.. పెళ్లి కాగానే భర్త కుటుంబంతోనే భార్య ఉండాలని గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులోని వివరాలను ప్రస్తావించింది.
Translate this News: