Anchor Sreemukhi Photos : యాంకర్ శ్రీముఖి(Sreemukhi) గురించి పరిచయం అక్కర్లేదు. మాట తీరు, కామెడీ టైమింగ్, చలాకీతనంతో రాములమ్మ(Ramulamma) గా ఫుల్ పాపులరైంది ఈ బుల్లి తెర గ్లామర్. ప్రస్తుతం బుల్లి తెర పై టాప్ యాంకర్స్ శ్రీముఖి ఒకరు.
పూర్తిగా చదవండి..Anchor Sreemukhi : పింక్ డ్రెస్లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే
బుల్లి తెర గ్లామర్ శ్రీముఖి యాంకర్ గా క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాల్ యాక్టివ్ గా కనిపించే ఈ బ్యూటీ తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ట్రెండీ టాప్ టూ బాటమ్ పింక్ కలర్ సూట్ ధరించి స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగొడుతోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Translate this News: