Telangana Politics: తెలంగాణ రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్కు బిగ్‌షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చేర్చుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి గుంజేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..BRS MLA: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే?
మంత్రి పొన్నం ప్రభాకర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతన్నట్లు ప్రచారం జరిగింది. ఆర్టీవితో మాట్లాడిన ఆయన.. తాను కాంగ్రెస్ లో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. గౌడ సంఘం సమావేశంపైనే మంత్రి పొన్నంతో చర్చినట్లు తెలిపారు.
Translate this News: