Sankranthi Special: సంక్రాంతి పండగ అనగానే ఇంటింటా సంబరాలు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ పండగ అంటే ఆడపిల్లలకు మరింత ఇష్టం. సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేవి రంగ వల్లులు, కోడి పందేలు, భోగి మంటలు, గొబ్బెమ్మలు. ప్రతీ ఇంటి ముందు అందమైన రంగవల్లులు కనువిందు చేస్తుంటాయి. పెద్ద పెద్ద ముగ్గులు వేసి వాటి మధ్యలో అందమైన గొబ్బెమ్మలు పెడతారు. ఇది పూర్వ కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. అసలు సంక్రాంతి అంటే ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు పెట్టడానికి కారణమేంటో తెలుసా..?
పూర్తిగా చదవండి..Sankranthi 2024: సంక్రాంతికి రంగరంగుల ముగ్గులు, మధ్యలో గొబ్బెలు.. కారణమేంటో తెలుసా?
సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు. ప్రతీ ఇంటి ముందు అందమైన ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బెమ్మలు దర్శనమిస్తాయి. అసలు సంక్రాంతి రోజు రంగవల్లులు, గొబ్బెమ్మలు పెట్టడానికి కారణమేంటో తెలుసా..? తెలియాలంటే హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: